పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో గోపనపల్లి గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నాడు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాటిచెట్టుపై నుంచి గీత కార్మికుడు మడూరి రమేశ్ కాలుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో రమేశ్ నడుములో ఎముకలు, పక్క బొక్కలు, కుడి కాలు రెండు భాగాల్లో విరిగిపోయాయి.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి (Parvathagiri) మండలం జమాల్‌పురంలో తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దుడ్డు సంపత్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం (Inavolu Mallanna Temple) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లికార్జునస్వామి బ్రహోత్సవాత్సల్లో చివరి ఆదివారం, పెద్దపట్నం కార్యక్రమం ఉండడంతో స్వామి వారి దర్శినానికి భక్తులు భా
School bags | పర్వతగిరి ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చందా శోభారాణి -రమేష్ దంపతులు 80 వేల రూపాయల విలువ గల స్కూలు బ్యాగులను(School bags) బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు.
MLA Aruri Ramesh | వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలను శుక్రవారం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆప్యాయంగా పలుకరించారు. కూలీలు నాట్లు వేసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా
Minister Errabelli Dayaker rao | ఏ రైతు అయినా సరే తన పొలాన్ని చూసిన వెంటనే మురిసిపోతాడు. వ్యవసాయం చేస్తూ నిరంతరం శ్రమిస్తాడు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రైతుగా
వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం కొత్త పెన్షన్‌దారులకు ఆయా పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ ర