బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రేమగా సద్దన్నం తినిపించిన మహిళా కూలీ
MLA Aruri Ramesh | వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలను శుక్రవారం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆప్యాయంగా పలుకరించారు. కూలీలు నాట్లు వేసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలను శుక్రవారం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆప్యాయంగా పలుకరించారు. కూలీలు నాట్లు వేసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. కూలీలతో మమేకమై ముచ్చటించారు.
‘పొలం పనులు ఏ విధంగా సాగుతున్నాయి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా’ అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఓ మహిళా కూలీ తను తినే అన్నాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ప్రేమగా తినిపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

