‘ఎవరైతే, సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంలో ఉన్న నన్ను దర్శిస్తారో.. అలాగే, ప్రాణులన్నిటినీ నాలో అంతర్గతాలుగా ఉన్నట్టుగా చూస్తారో.. అలాంటి వారికి నేను అదృశ్యుడను కాను. వారు కూడా నాకు అదృశ్యులు కారు’ అంటున్నాడు గ
దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జ
పార్థా! జీవిత గమనంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పునర్జన్మను పొందేది, మరొకటి జన్మరహితమైనది. భారతీయ సనాతన ధర్మంలో మరణించిన వ్యక్తిని కాల్చి బూడిదచేయడం.. ఆ బూడిదను నదులలో కలపడం ఆచారంగా ఉన్నది.