పాకిస్థాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్.. నిర్ణీత ఓవర్లలో 128/9స్కోరుకు కుప్పకూలింది.
Haris Rauf: ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న రౌఫ్.. ఇదే సమయంలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం ఆడాడు. దీంతో హరీస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇస్లామాబాద్: అసలే అది పాకిస్థాన్. ఆ దేశంలాగే అక్కడి క్రికెట్ బోర్డు కూడా దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌లాంటి పెద్ద టీమ్ తమ దగ్గర ఆడటానికి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవ�
ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్‌నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. �
రావల్పిండి: మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సి ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ చివరి నిమిషంలో రద్దయింది. రావల్పిండిలో శుక్రవారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే జ�