ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
Ghatkesar | ఓ ఆగంతకుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సమీప గ్రామాలకు మెరుగైన రోడ్డు నెట్ వర్క్ ఉండేలా చర్యలు చేపట్టింద�
ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మిం
నేషనల్ హైవే నిర్మిస్తున్న క్రమంలో తమకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదాశివునిపేట గ్రామంలో భీమవరం, తుమ్మూరు, సదాశివునిపేటకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు.
ఎయిర్‌పోర్టు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో పిల్లర్ల నిర్మాణానికి సంబం�
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో లింక్ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూ రు చేయడంతో వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని ప్రధాన లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.20