Home
omicron cases
omicron cases
-
"90% తగ్గిన కరోనా కేసులు"
5 years agoరాష్ట్రంలో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది. ఫిబ్రవరి నెలలో పాజిటివ్ కేసులు ఏకంగా 90 శాతం తగ్గిపోయాయి."కొత్త కొవిడ్ కేసులు 2,319"
5 years ago18వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 2,319 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు 474 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్ట"Corona Cases | దేశంలో కొత్తగా 1.68 లక్షల కరోనా కేసులు"
5 years agoCorona Cases | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షపైగా కరోనా కేసులు నమోదవుతూ ఆందోళన పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా"వచ్చే నాలుగు వారాలు హై అలర్ట్"
5 years agoరాష్ట్రంలో వేగంగా కరోనా వ్యాప్తి 4 వారాలు వైద్యసిబ్బంది సెలవులు రద్దు నెల రోజులపాటు రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించొద్దు డీపీహెచ్ శ్రీనివాసరావు విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్�"ఒక్కరోజే 90వేలకుపైగా కేసులు"
5 years agoదేశంలో దావానలంలా వ్యాపిస్తున్న వైరస్ వారంలోనే ఐదు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు మెట్రో నగరాలపై పంజా విసురుతున్న కరోనా మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు రాష్ర్టాలు, యూటీలకు కేంద్ర ప్రభుత్వం సూచ�"ఒక్క రోజే 1,520 కేసులు"
5 years agoరెట్టింపైన కరోనా కేసులు, పాజిటివిటీ రేటు కొత్తగా 18 మందికి ఒమిక్రాన్ సంక్రమణ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నది. 24 గంటల్లో కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింపయ్యింది. సోమవా"ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు.."
5 years agoఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్‌ను గుర్తించారు యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దర"బీ అలర్ట్.. వెయ్యి దాటిన కేసులు"
5 years agoఒక్క రోజులోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు కొత్తగా 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింప�"Omicron | దేశంలో 1892కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య"
5 years agoOmicron | దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు చేరింది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది."ఢిల్లీలో ఇవాళ కరోనా కేసులు పెరుగుతయ్ : సత్యేందర్ జైన్"
5 years agoOmicron found in 84% of Covid samples tested | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు"Corona Update | తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు.. 274 కరోనా కేసులు"
5 years agoCorona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరింది. వీరిలో 32 మంది ఒమిక్రాన్ బాధితులు ఇప్పటికే"కేసులు పెరుగుతున్నాయ్!"
5 years agoరాష్ట్రంలో వారం నుంచి స్వల్ప పెరుగుదల పండుగల వేళ జాగ్రత్తలు తప్పదు బాధ్యతగా ఉంటే థర్డ్ వేవ్‌తో తక్కువ నష్టం హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నది."కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు"
5 years agoమరో 317 మందికి కరోనా జీహెచ్ఎంసీలో 200 దాటిన కేసులు హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు కాగా, ఇతర దేశాల �"Tamilnadu | తమిళనాడులో పాఠశాలలు బంద్"
5 years agoTamilnadu | ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మాల్స్, పార్లర్లు, పార్కులు,"Omicron cases in India | 2 రోజుల్లో నే రెట్టింపు.. దేశంలో కరోనా విజృంభణ"
5 years agoOmicron cases in India | దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీలో కొత్తగా 1,3తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















