‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ మాళవికా మనోజ్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళం, మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస అవకాశాలు ఈ కేరళ క
Suhas | విభిన్న కథాంశాలతో దూసుకుపోతున్న యువ నటుడు సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ' చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Malavika | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్రం ‘జో’తో ప్రేక్షకుల మనసులు
‘తమిళంలో ‘జో’ అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్లో మంచి గర్తింపు సాధించారు నటుడు సుహాస్. తాజాగా ఆయన మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేశారు. గోపీ ఆచార ఈ చిత్రానికి దర్శకుడు. సుహాస్తో ‘రైటర్ ప