అతిథి పాత్రలో హరీశ్‌శంకర్
ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ వెండితెరపై అతిథి పాత్రలో మెరవనున్నారు. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో ఆయన కీలకమైన గెస్ట్‌రోల్‌ను పోషించారు.
ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ వెండితెరపై అతిథి పాత్రలో మెరవనున్నారు. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో ఆయన కీలకమైన గెస్ట్‌రోల్‌ను పోషించారు. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకుడు. హరీశ్ నల్ల నిర్మాత. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘హరీశ్‌శంకర్ అతిథి పాత్ర అందరిని సర్ప్రైజ్ చేస్తుంది.
ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించాం. హరీశ్శంకర్కు సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశాం. ఆద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిది’ అని మేకర్స్ తెలిపారు. అనితా హసనందిని, అలీ, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, రచన-దర్శకత్వం: రామ్ గోధల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

