Home
NZ vs AFG
NZ vs AFG
-
"ODI World Cup 2023 | సంచలనాలేమీ లేవు.. కివీస్ భారీ విజయం.."
3 years agoODI World Cup 2023 | గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి అనూహ్య విజయాన్ని అందుకున్న అఫ్గానిస్తాన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా బుధవారం ముగిసిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది."ODI World Cup 2023 | న్యూజిలాండ్ ను ఆదుకున్న ఫిలిప్స్ – లాథమ్.. అఫ్గాన్ ఎదుట భారీ టార్గెట్"
3 years agoODI World Cup 2023 | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్ – అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో తడబడ్డా కివీస్ జట్టు ఆఖర్లో పుంజుకుంది."NZ vs AFG | టీమిండియా ఆశలు ఆవిరి.. కివీస్‌కే సెమీస్ బెర్తు"
5 years agoNZ vs AFG | ఆఫ్ఘనిస్థాన్‌పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే రెండు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే నాలుగు విజయాలతో పాకిస్థాన్ సెమీస్ చేరింది."NZ vs AFG | రాణిస్తున్న కివీస్ బ్యాట్స్‌మెన్.. 15 ఓవర్లకు స్కోరు ఎంతంటే"
5 years agoNZ vs AFG | స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17)"NZ vs AFG | రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్.. ఓపెనర్లిద్దరూ అవుట్"
5 years agoNZ vs AFG | స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు."NZ vs AFG | చివరి బంతికి మరో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్.. 20 ఓవర్లకు స్కోరు ఎంతంటే"
5 years agoNZ vs AFG | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నాణ్యమైన న్యూజిల్యాండ్ పేస్ దళాన్ని ఎదుర్కోవడానికి నానా తిప్పలూ పడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్�"NZ vs AFG | ఏడో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్.. జద్రాన్ అవుట్"
5 years agoNZ vs AFG | ఆఫ్ఘనిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన బంతిని స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (14).. సౌథీకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా







