కృత్రిమ మేధ పితామహుడు జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరిక చేశారు. మానవాళికి ఏఐ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు. సామాన్యుడు సైతం ఏఐని ఉపయోగించుకుని అణు బాంబును తయారు చేయవచ్చునని చెప్పారు.
Russia: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులను రష్యా ఖండించింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను టార్గెట్ చేయడం ఆమోదయోగ్యం కాదు అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
Nuclear Bomb | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
B-21 Raider | ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ ‘బీ-21 రైడర్' చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతోపాటు అణ్వస్ర్తాలను మోసుక
క్రిస్టోఫర్ నోలన్.. సినమాలు అర్ధం చేసుకోవాలంటే సైన్స్ అర్థం చేసుకోవాలి. ఈ సారి తన జోనర్‌కు భిన్నంగా మరో సినిమాతో వస్తున్నారు. ఆ సినిమానే ఓపెన్‌హైమర్ (OPPENHEIMER).
అణు బాంబును పరీక్షించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమవుతున్నారా? నాటో, ఉక్రెయిన్‌కు భయం పుట్టించేందుకు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకొంటున్న