TDP | టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
దర్శకుడిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు రాజమౌళి. మరి ఆయనకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ప్రభావం తనపై ఉందని పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. అలాగ�
‘లక్కీ చాన్స్. నేడే చూడండి. మీ అభిమాన నటుడి సినిమా’.. ‘ఓటరు మహశయులారా ఈ ఎన్నికల్లో ప్రజాసేవకుడిగా మీ ముందుకొస్తున్న అభ్యర్థినే గెలిపించండి’.. ‘బంపర్ ఆఫర్.. ఒక్క షర్ట్ కొంటే మరొకటి ఫ్రీ’ అని ఒకప్పుడు వీధ
మన దేశంలో ప్రజా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖుల మరణానంతరం వారి సేవలకు చిహ్నంగా స్మారక తపాలా బిళ్లలు, నాణేలు విడుదల చెయ్యటం ఒక సాంప్రదాయంగా వస్తున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
NT Rama Rao | నవరస నట సార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వే (Norway) దేశానికి చెందిన 'వీధి అరుగు సాహితీ సంస్థ' ఆంధ్వర్యంలో 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి.
NTR | దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.