NT Rama Rao | NTRకు 40 దేశాల తెలుగు సంఘాల ఘన సత్కారం.. ‘శక పురుషుని శత వసంతాలు’ పేరుతో ఆన్లైన్ మీట్
NT Rama Rao | నవరస నట సార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వే (Norway) దేశానికి చెందిన 'వీధి అరుగు సాహితీ సంస్థ' ఆంధ్వర్యంలో 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి.
నార్వే: నవరస నట సార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వే (Norway) దేశానికి చెందిన ‘వీధి అరుగు సాహితీ సంస్థ’ ఆంధ్వర్యంలో 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి. ‘శక పురుషుని శత వసంతాలు’ పేరుతో ఈ నెల 27న ఇంటర్నెట్లో ఇంటర్నేషనల్ ఆన్లైన్ మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ ఏడాది మే 28 నాటికి ఎన్టీఆర్ జన్మించి శత వసంతాలు పూర్తి కానున్నాయని, ఈ నేపథ్యంలో ఆ మహనీయుడిని ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునేందుకు మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ ఆన్లైన్ మీట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్ అభిమానులతోపాటు అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

