North Korea: ఉక్రెయిన్ యుద్ధంలో సహకరించిన ఉత్తర కొరియా సైనికులకు పుతిన్ థ్యాంక్స్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్పూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు క�
North Korea: ఉత్తర కొరియా కొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. ఆ నౌక సుమారు అయిదు వేల టన్నుల బరువు ఉన్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆ యుద్ధనౌకను ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు.
దక్షిణ కొరియాను కవ్వించేందుకు ఉత్తర కొరియా మరో ఎత్తుగడ వేసింది. మొన్నటివరకు చెత్త బెలూన్లను ప్రయోగించిన కిమ్ సర్కార్, తాజాగా జీపీఎస్ సిగ్నల్స్‌ను తారుమారు చేయటాన్ని ఎంచుకుంది. సరిహద్దులో గత రెండు ర�
ఉత్తరకొరియా నియంత కిమ్ మరో దారుణానికి పాల్పడ్డారు. దాదాపు 30 మంది అధికారులను ఉరి తీయించినట్టు సమాచారం. ఇటీవల వరదలు రావటంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాలు ఈ మేరకు ప్రకటనలను జారీ చేశాయి. పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తుండటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి.
తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఆరోపించారు.
అంతర్జాతీయం అమెరికా పాలనలోని గ్వామ్ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా జనవరి 31న ప్రకటించింది. ఈ క్షిపణి అణ్వస్ర్తాన్ని మోసుకుపోగల శక్తి ఉంది. జనవరిలో ఉత్తర