ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాలు ఈ మేరకు ప్రకటనలను జారీ చేశాయి. పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తుండటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి.
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాలు ఈ మేరకు ప్రకటనలను జారీ చేశాయి. పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తుండటం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. అమెరికాను ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఎదుర్కొంటున్న తరుణంలో పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాబోతున్నారు. సైనిక సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. రష్యా నుంచి ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకుని, ఆ దేశానికి అవసరమైన ఆయుధాలు, క్షిపణులను ఉత్తర కొరియా ఇస్తున్నదని అమెరికా, దక్షిణ కొరియా ఆరోపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

