Home
International
North Korean Dictator Kim Jong Un Warned That His Country Is Ready To Use Nuclear Weapons Against The United States
అమెరికాపై అణుదాడికీ వెనుకాడం
తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఆరోపించారు.
సియోల్, జూలై 28: తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఆరోపించారు. అమెరికా ఇలాగే కవ్వింపు చర్యలకు పాల్పడితే అణుబాంబులకు పనిచెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ సమయంలోనైనా అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

