Residential Schools | గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో ఇప్పటికే భారీగా బ్యాక్లాగ్ ఏర్పడగా, తాజాగా డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నాయి.
పారిశ్రామిక, వాణిజ్య, గృహ సముదాయాల్లో భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర జల్‌శక్తిశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీచేసింది.