దవాఖానల్లో చిన్నపిల్లలకు బెడ్ల సంఖ్యను పెంచుకోవాలిఆరు నెలల నుంచి 14 ఏండ్లలోపు పిల్లల సర్వే చేపట్టాలిఅధికారులతో సమీక్షలో మంత్రిఇందూరు, జూన్ 6: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట�
పేదలకు వైద్య సేవలు మరింత చేరువప్రయాణ ఖర్చులు లేకుండాఅంబులెన్స్ సౌకర్యంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డినిజామాబాద్ జీజీహెచ్లోడయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభంఖలీల్వాడి, జూన్ 6: పేద ప్రజలకు వైద్య సేవలను
దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన కలెక్టరేట్, పోలీస్ భవనాల నిర్మాణంఈ నెల 15లోపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంరాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడిడీజీపీ మహేందర�
రూ.ఐదు కోట్లతో అధునాతన పరికరాలు50కి పైగా పరీక్షలు చేసే సామర్థ్యంనేడు ప్రారంభించనున్న మంత్రి వేములపేదలకు తప్పనున్న వైద్య పరీక్షల భారం ఖలీల్‌వాడి, జూన్ 5: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సర్కారు దవాఖానలన్నీ కా�
స్వరాష్ట్ర సాధన నుంచి సుపరిపాలన వెలుగుల వైపు..సమైక్యాంధ్ర కుట్రలను చేధించిన ఉద్యమ వారధిఉమ్మడి రాష్ట్రంలో స్వీయ అస్తిత్వానికి ప్రతీకగా నమస్తే తెలంగాణపది వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ పత్రికప్రజల చ�
రేషన్ కార్డుదారులకు జూన్, జూలైలో ఉచిత బియ్యం ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం ఉమ్మడి జిల్లాలో 6,40,811 కుటుంబాలకు లబ్ధి ఉభయ జిల్లాకు ఒక నెల కోటా 33వేల125 మెట్రిక్ టన్నులు నేటి నుంచి పంపి�
జక్రాన్‌పల్లి, జూన్4: వానకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉద్యమంలా కొనసాగాయి. ఈ సంద
కోటగిరి, జూన్ 4:ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో దేశ విదేశాల్లో పండిస్తున్న లాభదాయకమైన పంటల సాగుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు. ఉద్యానపంట సాగులోనే వైవిధ్యమైనది డ్రాగన్ ఫ్రూట�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 3 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిం చారు. గురువారం బోధన్‌లోని ప్రభుత్వ దవాఖానలో 24 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్
ప్రభుత్వ ఆదేశాలతో వివిధ జిల్లాల జైళ్లకు ఖైదీల తరలింపునిజామాబాద్ జైలుకు 50 మంది రాక..త్వరలో మరో 50మందిని తరలించే అవకాశంఅన్ని వసతులు కల్పిస్తాం : సూపరింటెండెంట్నిజామాబాద్ రూరల్, జూన్ 3 : వరంగల్ జిల్లా జ�
కోటగిరి/రుద్రూర్, జూన్ 1: ఎన్ఆర్ఈజీఎస్లో పని చేసే కూలీల సంఖ్య మరింత పెంచాలని, ప్రతి గ్రామంలో 40 శాతం కంటే అధికంగా కూలీలు పని లో ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని డీఆర్డీవో చందర్‌నాయక్ హెచ్చరించారు. మండల �
నిజామాబాద్‌రూరల్/డిచ్పల్లి/ధర్పల్లి/ఇందల్వాయి/ మా క్లూర్/ఎడపల్లి (శక్కర్‌నగర్)/ రెంజల్/ఆర్మూర్, జూన్ 1: వానకాలం పంట సాగు కోసం రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని �
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు జూన్ 9వ తేదీ వరకు నిబంధనలు అమలు జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న కట్టడి చర్యలు కమ్మర్పల్లి, మే 30 : కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను మరోపదిరోజుల