Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. తన అప్పగింతను సవాల్ చేస్తూ బ్రిటన్