టోలిచౌకి (Tolichowki) పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా విదేశీయుల (నైజీరియన్లు సోమాలియన్లు) కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్�
సినీ నటుడు నవదీప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మనీల్యాండరింగ్పైనే దృష్టి సారించిన అధికారులు.. తన అకౌంట్ల నుంచి �
Hyderabad | హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్
MDMA Drug | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరి నుంచి 30 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్�
Mahesh Bank | మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీస�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా నైజీరియా దేశస్థులై ఉంటారని భావిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన మోహ�