ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
జాతీయ సైక్లింగ్ టోర్నీ | హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది పోటీకి దిగారు.
పదో థాయిలాండ్ అంతర్జాతీయ పెట్ వెరైటీ ఎగ్జిబిషన్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో రంగుల రంగుల చిలకలు, విభిన్న పెంపుడు జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ఫోన్ పే | పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. ఇప్పుడు యాచగాళ్లు కూడా..
హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పనులతో హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ మరింత అందంగా ముస్తాబవుతోంది. సరికొత్త అందాలు భాగ్యనగర్ వాసులను కనువిందు చేశాయి.
News in Pic | పిల్లలు దేవుడి స్వరూపాలు అంటారు! ఈ ఫొటో చూస్తే ఆ మాట అనిపిస్తుంది. గాయపడిన ఓ వీధి కుక్కను బ్యాండేజ్‌లు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు.