జలవిహార్ | అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు.
ట్రాఫిక్ పోలీస్ | ఎర్రటి ఎండ అయితేనేం.. అవసరం అలాంటిది! సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె.. గోలీలు తెచ్చుకోవల్లె.. కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె.. పాపం ఏం చేస్తది ఆ అవ్వ
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంటతో రావడంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. లోక
అబ్బా.. ఏం ఎండలు!! ఎండ వేడికి ఒళ్లు మండిపోతోంది!! ఈ ఎండలతో శరీరం అంతా వేడెక్కి ఉన్న ఈ ఏనుగులను ఒక్కసారిగా నీటిలోకి తీసుకురావడంతో ఎంతో రిలాక్స్ అయ్యాయి. ఆ చల్లదనాన్ని ఫీలవుతూ నీటితో ఇష్టం వచ్చిన�
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�