భూతల స్వర్గం కశ్మీర్‌కు మరో అందం తులిప్ గార్డెన్. ఇంద్ర ధనస్సు నేలపైకి వచ్చి, భూమిపై తివాచీ పరిచినట్లు రంగు రంగుల పూలతో కనివిందు చేస్తుందీ గార్డెన్. దాల్ సరస్సు తీరాన ఉన్న ఈ తోటలో ఇప్పుడు తులిప్ పూలు విరగబూసి సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ