నిజంగా ఇవాళ ఆ కుక్క అదృష్టం బాగుంది! కొద్దిగా అయితే చచ్చిపోయేది.. గాచారం బాగుండి బతికిపోయింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓ ఆటో అదుపు తప్పి.. ఆ పక్కనుంచి వెళ్తున్న ఓ కుక్కపై పడింది. ఒక్కసారిగా ఆటో మీద పడటంతో సచ్చాన్రో అనుకుంది. కింద మీద కష్టపడి ఎలాగోలా ఆటో కింద నుంచి బయటపడింది. బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే