News in Pic: వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
News in Pic | పిల్లలు దేవుడి స్వరూపాలు అంటారు! ఈ ఫొటో చూస్తే ఆ మాట అనిపిస్తుంది. గాయపడిన ఓ వీధి కుక్కను బ్యాండేజ్‌లు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

News in Pic | పిల్లలు దేవుడి స్వరూపాలు అంటారు! ఈ ఫొటో చూస్తే ఆ మాట అక్షరాల నిజం అనిపిస్తుంది. గాయపడిన ఓ వీధి కుక్కను చూసి అందరిలా మనకెందుకు అనుకోలేదు ఈ చిన్నారులు. ఆ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుని.. గాయమైన చోట బ్యాండేజ్‌లు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీకి చెందిన అను రాజ్‌పుత్ అనే జర్నలిస్ట్ ఈ ఫొటోను తన ట్విటర్లో షేర్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
News in Pic ఇవి కూడా చూడండి..
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
సమ్మర్: భాగ్యనగరిలో ఒంటెపై సవారి
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్‌లో ఇలా..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Children
- Dog
- News in pic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

