Home
News-in-pic
Vehicles Covered In Snow After A Spell Of Fresh Snowfall At Keylong In Lahual Spiti District
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్‌లో ఇలా..
ఎండకాలం వచ్చేసింది.. దక్షిణాదిలో దాదాపు చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం మంచు దుప్పటిలా కప్పేసింది.

ఎండకాలం వచ్చేసింది.. దక్షిణాదిలో దాదాపు చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం వాతావరణం మనకంటే భిన్నంగా ఉంది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది.
లాహౌల్ స్పితి జిల్లాలో ఇలా రోడ్లను మంచు దుప్పటిలా కప్పేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- News in pic
- Snow
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

