Home
News-in-pic
A Boy Taking Mini Horse Racey Around The Pen At Mountain Valley Horse Rescue Near Mccoy
News in Pic: బుడ్డోడి చేతికో బుల్లి గుర్రం
గుర్రం అన్న.. బొమ్మలు అన్న చాలామంది పిల్లలు ఇష్టపడతారు. ఛల్ ఛల్ గుర్రం.. అని పాడుతూ బొమ్మలతో ఆటలు కూడా ఆడుకుంటుంటారు.

గుర్రం అన్న.. గుర్రం బొమ్మలు అన్న చాలామంది పిల్లలు ఇష్టపడతారు. ఛల్ ఛల్ గుర్రం.. చలాకి గుర్రం అని పాటలు పాడుతూ బొమ్మలతో ఆటలు కూడా ఆడుకుంటుంటారు. అంతగా ఇష్టపడే గుర్రం వాళ్లకు కనబడితే ఎంతో సంబరపడిపోతారు. మరి అదే గుర్రం వేలెడంతా సైజ్‌లో ఉంటే..! వాళ్లు ఎంతలా మురిసిపోతారో ఈ బుడ్డోడిని చూస్తే మీకే అర్థమైపోతుంది. అమెరికాలోని మెక్కొయ్కి సమీపంలోని మౌంటైన్వ్యాలీ హార్స్ రెస్క్యూలో ఈ దృశ్యం కనిపించింది. ఈ ఫొటోలో ఉన్న మరగుజ్జు గుర్రం పేరు రేసీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
హైదరాబాద్ ఆహా.. భలేగుంది బొమ్మ
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

