News in pic: ఆహా.. భలేగుంది బొమ్మ
News in pic | ఖైరతాబాద్ చౌరస్తా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన జిరాఫీ బొమ్మతో నగరానికి వచ్చిన పల్లె జనం ఫొటోలు దిగి సంబురపడ్డారు.

News in pic | సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్ చౌరస్తా వద్ద జీహెచ్ఎంసీ అధికారులు జిరాఫీ బొమ్మను ఏర్పాటు చేశారు. నగరానికి వచ్చిన పల్లె జనం కొత్తగా పెట్టిన జిరాఫీ బొమ్మను చూసి మురిసిపోయారు. బొమ్మ భలేగుంది అనుకుంటూ దానితో ఫొటోలు దిగి సంబురపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
News in Pic ఇవి కూడా చూడండి..
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
సమ్మర్: భాగ్యనగరిలో ఒంటెపై సవారి
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్‌లో ఇలా..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- News in pic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

