ఫోన్ పే చేసినా ఫర్లేదు బాబయ్యా!
ఫోన్ పే | పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. ఇప్పుడు యాచగాళ్లు కూడా..

టెక్నాలజీ వాడకం అంటే ఇదే! స్మార్ట్ఫోన్లు, జియో రాకతో డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. వాళ్లేనా మేమేం తక్కువ తిన్నాం అనుకున్నారో ఏమో! ఇప్పుడు యాచగాళ్లు కూడా కొత్త ట్రెండ్‌కు తెర తీశారు. ఫోన్ పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్లు చూపిస్తూ భిక్షాటన చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల, సంకీస గ్రామంలో గురువారం కొందరు హైటెక్ యాచకులు.. పైసల్లేకపోతే ఫోన్‌పే చేయండి అంటూ క్యూఆర్ కోడ్ చూపిస్తూ పైసలగడం కనిపించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
బుడ్డోడి చేతికో బుల్లి గుర్రం
హైదరాబాద్ ఆహా.. భలేగుంది బొమ్మ
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- beggars
- News in pic
- Phone pe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

