ఆహా ! అదిరిపోయే రుచితో హలీమ్ వచ్చేసింది. రంజాన్ పండుగకు 15 రోజుల ముందుగానే హైదరాబాద్లో హలీమ్ తయారీ మొదలైపోయింది. మాసాబ్ ట్యాంక్ సమీపంలోని 555 రెస్టారెంట్లో హలీమ్ స్టాల్ను సినీ నటి మన్నారా చోప్రా ఆదివారం ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి