మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా �
New Excise Policy | ఉత్తరాఖండ్‌లో 2023-24కు సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీకి అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇవాళ క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, ఎక్సైజ్ సెక్రెటరీ హరిచంద్ర సెమ్వాల్
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 20: నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ లేదా ఈడీ మరో 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిప
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో ఉన్నత స్థాయి సమీక్ష సమావే�