మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
wine shop | మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నూతన మద్యం

హైదరాబాద్ : మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నూతన మద్యం పాలసీ ప్రకారం.. డిసెంబర్ ఒకటి నుంచి నూతన లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందు కోసం అర్హులైన వారి నుంచి ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న మద్యం దుకాణ లైసెన్స్ దరఖాస్తునకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును నిర్ణయించారు. కాగా, సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,600 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
కేవలం సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 3,750 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,064 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒకే రోజు 684 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌లోనూ ఇప్పటి వరకు 277 వచ్చినట్టు తెలిసింది. కాగా, 2019లో మద్యం దుకాణ లైసెన్స్‌లకు మొత్తం 49వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 50వేలకుపైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

