New car Damaged after Puja | కొత్త కారుకు గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) మండలం రావివెంకటపల్లెలో ఓ కారు (Car accident) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
భారత్‌లో న్యూ 2022 మారుతి సుజుకి అల్టో కే10ను మారుతి సుజుకి అధికారికంగా లాంఛ్ చేసింది. రూ 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి న్యూ మారుతి సుజుకి అల్టో కే10 అందుబాటులో ఉంది.
న్యూఢిల్లీ : భారత్‌లో వచ్చే నెల లాంఛ్ కానున్న ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆడి ఇండియా తెలిపింది. పలు కాస్మెటిక్, ఫీచర్ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకు రానున్న ఆడి క్యూ7�
హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో మరో కారును ప్రవేశపెట్టింది. ” 2022 ఫోర్డ్ రేంజర్ పికప్ ట్రక్ ” పేరుతో లేటెస్ట్ వెర్షన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది.
ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్ను ఆవిష్కరించింది. ఇది సరికొత్త స్పోర్టియర్-లుకింగ్ వెర్షన్ తో వచ్చింది. సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎ�
బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కంటెస్టెంట్స్ రేంజ్ పెరిగిపోతుంది. వాళ్లకు వరుస ఆఫర్స్ రావడం, సెలబ్రిటీ రేంజ్ కూడా పెరుగుతూ పోతుండడంతో కాస్ట్ లీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటూ ఆశ్చర్యపరు
న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో 2021 హోండా అమేజ్ ఫేస్‌లిప్ట్ మోడల్‌ను లాంఛ్ చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు రూ 6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంది. అమేజ్ ఫేస్లిఫ
ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో సరికొత్తగా “అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ” వెర్షన్‌ను విడుదల చేసేందు�
ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పో�
ఢిల్లీ, జూలై : ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్నది. ప్రస్తుతం ఫోర్డ్ కేవలం మాన్యువల్ గేర్బా�