ఆడి ఈ-ట్రాన్ వచ్చేసింది…

ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ వంటి మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఆడి ఈ-ట్రాన్ ప్రారంభ ధర రూ. 99.99 లక్షలు. ఇండియా మార్కెట్లో ఈ మోడల్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా ఆడి షో రూమ్ లనుంచి బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- audi
- e-vehicles
- new car
- tech news
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

