Home
Science-technology
2021 Honda Amaze Facelift Bookings Open Unofficially Ahead Of August 17 Launch
ఆగస్టు 17న మార్కెట్లోకి హోండా అమేజ్ నుంచి న్యూ కార్ ..

ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో సరికొత్తగా “అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ” వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. న్యూ 2021హోండా అమేజ్ సెడాన్‌ను ఆగస్టు 17న ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు హోండా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే హోండా డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్స్ మొదలయ్యాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

