పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆయన సతీమణి, ఆ పార్టీ నేత నవ్‌జోత్ కౌర్ సిద్ధూ చెప్పారు.
Navjot Sidhu | మాజీ క్రికెటర్ (Ex Cricketer) నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress) ఆయనను ముఖ్యమంత్రి అభ్