Hyderabad | గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. బాగ్ లింగంపల్లికి (Bagh Lingampally) చెందిన రేఖ(60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నది.
Suicide | ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Indian Bank | నారాయణగూడలోని తాజ్‌మహాల్ హోటల్ సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం విద్యుత్ వైర్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, ఊరికి వెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఇంటి వద్ద ప్రత్యేక నిఘా పెట్టేందుకు హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Love Affair | పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మోసం చేసిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన శనివారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ వీధి నం. 18లో ఉన్న కీర్తి శిఖర అపార�
Narayanaguda | గణేష్ మండపం వద్ద విద్యుత్‌షాక్(Electric shock) తగిలి టెంట్‌హౌస్‌లో పనిచేసే ఓ యువకుడు మృతి( young man died )చెందిన సంఘటన మంగళవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో(Narayanaguda PS area) చోటు చేసుకుంది.
Hyderabad | హైదరాబాద్‌లోని నారాయణగూడలో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ బాలికను ఓ హోటల్ గదిలో బంధించి 20 రోజులుగా లైంగికంగా దాడి చేశాడు. బాలికపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలుసుకున్న షీటీమ్�
Hyderabad | నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నారాయణగూడలో ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ �