Lord Ganesh | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా పాలజ్ గ్రామంలోని ఆలయానికి విశేష చరిత్ర ఉంది.
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. నాందేడ్ జిల్లా నాయ గాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత బాబురావ్ కదం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు.
Kandhar loha | లోహా.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే విశిష్టత ఉన్నది. పోరాటాల చరిత్రను కలిగి ఉన్నది. అంతకు మించి చారిత్రక నేపథ్యమున్నది. బహుజన పోరాటాల వారసత్వం ఉన్నది. రైతు ఉద్యమాలతో రా�
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.