Hyderabad | బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజినీకుమార్‌ను నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
మాజీ మావోయిస్టు శేషన్నను గోల్కొండ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన శేషన్న చాలా కాలం గ్యాంగ్‌స్టర్ నయీమ్�