Nagula Chavithi | నాగుల చవితి రోజున అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివలింగంపై ఓ రెండు నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ రెండు నాగుపాములు కూడా శివలింగానికి ఇరువైపులా పడగవిప్పి.. భక్తులకు దర్శనమిచ్చాయి.
గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఓడి బియ్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విష్ణువు శయ్య ఆదిశేషుడు. వాహనం పక్షీంద్రుడు. ఈ రెండిటికీ ఆజన్మవైరం. జాతివైరం. కానీ, ఈ రెండు జాతులూ మానవాళికి సాయపడేవే! ఈ ఇద్దరి కథా మనకు ధర్మం బోధించేదే!
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో (Srisailam Temple) శ్రావణమాసం నాలుగవ రోజు ఆదివారం నాగుల చవితి ( Nagula Chaviti) పూజలు శాస్త్రోకంగా నిర్వహించారు.
ఖమ్మం: నాగుల చవితి పండుగను సోమవారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి పర్వదినం రావడంతో ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా �