మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గంగాజలంతో బయల్దేరిన మెస్రం వంశీయులు.. మంగళవారం సూర్యోదయానికి ముందే ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు.
కాలం మారుతున్నది.. ఆధునిక సమాజం కొత్తదనాన్ని కోరుకుంటున్నది. ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు.. వివిధ రూపాల్లో వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.