ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుఅచ్చంపేట రూరల్, ఏప్రిల్ 25: అచ్చంపేట అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగ�
టీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారంఆశీర్వదిస్తే అండగా ఉంటామన్న అభ్యర్థులుజడ్చర్లలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారంజడ్చర్లటౌన్, ఏప్రిల్ 25: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మొత్తం 27వార్
వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథిమహబూబ్నగర్, ఏప్రిల్24: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల క�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 24: మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ అన్నారు. పట్టణంలోని డీఎ
ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్రెండు మున్సిపాలిటీల్లో ముమ్మరంగా..జడ్చర్ల తొలి పోరులో గులాబీ దూకుడుపాలాది రామ్మోహన్ చేరికతో బీజేపీ పని గోవిందాఅచ్చంపేటలో మరోసారి విజయబావుటా దిశగా..ప్రచారంలో పాల్గ�
మే 1నుంచి విస్తృత పంపిణీఏర్పాట్లు చేస్తున్న వైద్యారోగ్య శాఖకట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలుపట్టణాల్లో శానిటైజేషన్ ముమ్మరం30వరకు రాత్రి కర్ఫ్యూనాగర్కర్నూల్, ఏప్రిల్ 22, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడ
నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ శర్మన్ ప్రకటనలో కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 20: మున్సిపాలిటీలోని ఆదర్శనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బస్తీబాటలో భాగం గా మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్, మ�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 18 : ఆత్మరక్షణ కోసం చిన్నారులు, యువత కరాటే నేర్చుకోవాల ని సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అ�
నాగర్‌కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి �
పాలక మండలిలో కీలక నిర్ణయంఅలంపూర్, ఏప్రిల్ 17 : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర పురాతత్వ శా ఖ ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ క్షేత్రంలో 18వ తేదీ నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్�
కుంట మధ్యలో నుంచి రోడ్డు ఏర్పాటుచర్యలు తీసుకోవాలని రైతుల ఫిర్యాదుదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి నీటి బొట్టునూ �