గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి �
దర్శకుడు నాగ్అశ్విన్ సింపుల్గా కనిపిస్తారు. మినిమలిస్టిక్ లైఫ్ను (సాధారణ జీవితం) ఇష్టపడతారు. ఆయన ఆహార్యం మొదలుకొని జీవనశైలి వరకు ఎక్కడా హంగుఆర్భాటాలు అస్సలు కనిపించవు. అయితే సినిమాలపరంగా మాత్రం ఆ�