Samantha| వెంటనే నాగ్ అశ్విన్ కు మెసేజ్ చేస్తా: సమంత
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో ప్రాజెక్టు కే (ProjectK) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టులో అందాల తార సమంత అక్కినేని (Samantha) నటించబోతుందని రూమర్స్ తెరపైకి వచ్చాయి.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో ప్రాజెక్టు కే (ProjectK) చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతుందీ చిత్రం. ఈ క్రేజీ ప్రాజెక్టులో అందాల తార సమంత అక్కినేని (Samantha) నటించబోతుందని రూమర్స్ తెరపైకి వచ్చాయి. వీటిపై ఫైనల్ గా సమంత నుంచి క్లారిటీ వచ్చింది. ప్రాజెక్టు కే విషయంలో ఏం జరుగుతుందో చెప్పుకొచ్చింది సామ్.
‘ఈ పుకారు ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు. కానీ నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో భాగం అయితే చాలా సంతోషంగా ఫీలవుతా. నేను ఎందుకు ఈ సినిమాలో ఎంపిక కాలేదో నాగ్ అశ్విన్ అడుగుతా. ఇదే విషయంపై నాగ్ అశ్విన్ కు వెంటనే మెసేజ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ మధ్య నేను కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. గుణశేఖర్ డైరెక్షన్ చేస్తున్న శాకుంతలం చివరి సినిమా. నేను విరామం తీసుకోవాలనుకుంటున్నా. రాబోయే కాలంలో మహిళా రచయితలు, డైరెక్టర్లతో పనిచేయాలనుంది.
చిన్న చిన్న ఐడియాలతో కథలు సిద్దం చేసుకుని వచ్చే వారితో పనిచేద్దామనుకుంటున్నా. ప్రస్తుతానికి నా ఖాతాలో ఏ సినిమాలు లేవంటూ’ చెప్పుకొచ్చింది సామ్. సమంత ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటిలో నటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు కేలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

