గ్రేటర్ పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరుస్తూ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నది. ప్రతి రోజు ఉదయం 9 గంటల లోపే ఇంటింటి చెత్త సేకరణ పూర్తవ్వడంతో పాటు రోడ్లపై వేసిన చెత్త కుప్పలను తొలగిస్తున్నారు.
ఫోన్ చేస్తే భవన వ్యర్థాల తరలించే సదుపాయం హైదరాబాద్లో టోల్ ఫ్రీ నంబర్ 18001201159 త్వరలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల ర�