సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు : జీహెచ్ఎంసీ మేయర్
జీహెచ్ఎంసీ మేయర్ | సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.

హైదరాబాద్ : సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ పేర్కొన్నారు. వరద నీటి నిల్వపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

