మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమించడం చాలా అవసరం. అందుకోసమే చాలామంది జిమ్‌లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లకు కండరాల దృఢత్వాన్ని పెంచే సప్లిమెంట్స్ అవసరం.
శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఇప్పుడు చాలామంది బాడీ మసాజ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రతిసారీ మసాజ్ సెంటర్లకు వెళ్లడం సాధ్యంకాదు. దీనికి సమాధానమే.. ‘కాంపెక్స్ ఫిక్స్ 2.0’. ఇంటి వద్దే ఉండి, ఎవరి�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం కందికి అత్యధికంగా రూ.10,183 ధర పలికింది. మార్కెట్‌కు 85 క్విం టాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ. 10,183, కనిష్ఠంగా రూ.9,840, మధ్యస్తంగా రూ.10,182 ధర లభించింది.
మహబూబ్‌నగర్, జడ్చర్ల మార్కెట్లకు వేరుశనగ పోటెత్తింది. మద్దతు ధర క న్నా క్వింటాకు రూ.వెయ్యి ఎక్కువ ధర పలుకుతున్నది. పక్షం రోజులుగా వేరుశనగ అమ్మకానికి రా గా తొలుత ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా రానురానూ పెరు�
ఇగోనుల్ల! ఇది గూడ మన చెన్నాల్రామలింగం కతనే! మీకు ఎర్కున్నదే గనీ.. మనం మన బాసల జెప్పుకొందం! ఒకపారి మస్కుల్ల కిష్ణదేవరాయలకు ఒక కలవడ్డది. ఒక బంగారంతోని ఒక జెబ్బర్దస్త్ గడి గట్టినట్టు.