‘ఈ సినిమాలో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. చూసే ప్రేక్షకుడికి ‘వీడు మంచోడా? చెడ్డోడా?’ అనే అనుమానం వస్తుంది. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తా. ఈ సినిమాలోని అన్ని పాత్రలూ నా చుట్టూనే తిరుగుతాయి.
‘మా స్వస్థలం మెదక్. సినిమాల మీద ఇష్టంతో అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సమాజంలోని అసమానతల మీద సినిమా తీయాలనే ఉద్దేశ్యంలో ఈ కథ రాసుకున్నా’ అన్నారు మురళీకాంత్. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ ర
Dhandoraa | సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘దండోరా...’ ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు.