Mla Sabita reddy | అంగన్ వాడీ టీచర్లు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి(Mla Sabita Indra Reddy) అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దే�