అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తొడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోతుంద�
Telangana | పాఠ్యపుస్తకాల వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం ముందుమాట పేజీ మార్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప
పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ టి. రాం మోహన్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వ హిం చారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై డీజే ప�
రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించడమే ప్రభు త్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమీకృత మత్స్య అభివృద్ధ�
సీఎం కేసీఆర్ మక్తల్ పట్టణానికి 150పడకల ప్రభుత్వ దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రూ.36 కోట్లతో వైద్య ఆరోగ్యశాఖ