Home
MLA Gangula
MLA Gangula
-
"MLA GANGULA KAMALAKAR | కరీంనగర్లో ఘనంగా మేడే వేడుకలు.. పాల్గొన్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల"
2 years agoMLA GANGULA KAMALAKAR | కరీంనగర్ లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభా�"MLA Gangula | మా వాటా సాగునీరు రాకపోతే కాలువ గేట్లు పగులకొడుతాం : ఎమ్మెల్యే గంగుల"
2 years agoMLA Gangula | కరీంనగర్ రూరల్ మండలానికి డీ 89 కాలువ ద్వారా వారబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు(Irrigation water,) రాకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు."MLA Gangula | కరీంనగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల"
2 years agoMLA Gangula | నగరంలోని 21వ డివిజన్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు."MLA Gangula | ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే గంగుల"
2 years agoMLA Gangula | రాజకీయ కక్షసాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) విమర్శించారు."MLA Gangula | కరీంనగర్లో బీజేపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే గంగుల సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక"
3 years agoMLA Gangula | మరో రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు(Parliament eletions) జరగనున్న తరుణంలో కరీంనగర్లో బీజేపీకి(BJP) బిగ్ షాక్ తగిలింది."MLA Gangula | ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతాం : ఎమ్మెల్యే గంగుల"
3 years agoMLA Gangula | కరీంనగర్(Karimnagar) చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని, నా చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) అన్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ






